Friday, 2 September 2016

Meeku telusa ..?


  1. బార్బీ బొమ్మ పూర్తి పేరు బార్బరా మిల్లిసెంట్ రాబర్ట్స్. 
  2. మగవారి కంటే ఆడవారు రెట్టింపుగా వణుకుతారట. 
  3. మనంతట మనం శ్వాసను నిలిపేసుకొని ఆత్మహత్య చేసుకోలేం. 
  4. మనిషి కండరాలలో ముక్కు అత్యంత గట్టి కండరం అంటే నమ్ముతారా?
  5. ప్రతి ఖండంలో రోమ్ అన్నపేరుతో ఒక సిటీ ఉందని తెలుసా?
  6. మానవ శరీరంలోని ఇతర భాగాలపై ఉన్న వెంట్రుకల కన్నా గడ్డం మీది వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి.
  7. "లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్స్ ఆఫ్ రేడియేషన్స్" సంక్షిప్త నామమే "లేజర్"
  8. కవలల జననాల్లో నైజీరియా అగ్రస్థానంలో, చైనా చివరి స్థానంలో ఉన్నాయి. 
  9. హిట్లర్ మూడో తరగతి చదువుతున్నప్పుడు అతని గురించి టీచర్ ఇచ్చిన రిపోర్టు ఏమిటో తెలుసా? "తనను తానూ ఓ నాయకుడిగా భావించుకునే దురహంకార పూరిత దుందుడుకు పిల్లాడు"
  10. అండం మానవ శరీరంలో అతిపెద్ద కణం. శుక్రకణం అతి చిన్న కణం.

No comments:

Post a Comment