పొడుపు కథలు
- అన్ని దేశాలకు ఇద్దరే రాజులు
- అందరాని వస్త్రం పై అన్ని వడియాలే
- అంగుళం ఆకు, అడుగున్నర కాయ
- కారుగానికారు - పరుగులో మహాజోరు
- కోస్తే తెగదు, కొడితే పగలదు
- ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు
- కన్ను ఉన్నా తల లేనిది
- కాళ్ళున్నా పాదాలు లేనిది
- ఒక అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు
- ఇళ్ళు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు
సమాధానాలు తరువాత పేజీ లో .. (Click read more)
- అన్ని దేశాలకు ఇద్దరే రాజులు -- ------------- (సూర్యుడు & చంద్రుడు)
- అందరాని వస్త్రం పై అన్ని వడియాలే ----- (నక్షత్రాలు)
- అంగుళం ఆకు, అడుగున్నర కాయ ---------- (ములక్కాయ)
- కారుగానికారు - పరుగులో మహాజోరు---------- (పుకారు)
- కోస్తే తెగదు, కొడితే పగలదు -------------------- (నీడ)
- ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు----------- (కాకరకాయ)
- కన్ను ఉన్నా తల లేనిది------------------------- (సూది)
- కాళ్ళున్నా పాదాలు లేనిది----------------------- (కుర్చీ)
- ఒక అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు-------------- (వేరుశనగకాయలు)
- ఇళ్ళు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు -(దేశపటం)
No comments:
Post a Comment