- బార్బీ బొమ్మ పూర్తి పేరు బార్బరా మిల్లిసెంట్ రాబర్ట్స్.
- మగవారి కంటే ఆడవారు రెట్టింపుగా వణుకుతారట.
- మనంతట మనం శ్వాసను నిలిపేసుకొని ఆత్మహత్య చేసుకోలేం.
- మనిషి కండరాలలో ముక్కు అత్యంత గట్టి కండరం అంటే నమ్ముతారా?
- ప్రతి ఖండంలో రోమ్ అన్నపేరుతో ఒక సిటీ ఉందని తెలుసా?