టూకీగా
- సేకరించిన రక్తం 42 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది.
- ప్లేట్ లెట్లు 5 రోజులే నిల్వ ఉంటాయి.
- భారీ రోడ్డు ప్రమాదంలో గాయాలైతే, ఆ వ్యక్తి ప్రాణం నిలవాలంటే కనీసం 50 మంది రక్తదానం చేయాల్సి ఉంటుంది.
- ఒక వ్యక్తి చేసే రక్తదానంతో మూడు నిండు ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది.
- ఒక పసికందు ప్రాణాలు కాపాడటానికి 3 టీ స్పూన్ల రక్తం చాలు.
- తీవ్రంగా కాలిన గాయాలకు గురైన వ్యక్తిని కాపాడాలంటే కనీసం 20 మంది రక్తదాతలు అవసరం.
No comments:
Post a Comment