కొన్ని తెలుగు సామెతలు
- అంధునికి అద్దం చూపినట్లు
- ఇంటి పిల్లికి పొరుగు పిల్లి తోడు
- ఎంచబోతే మంచమంతా కలతలే.
- ఏ ఎండకు ఆ గొడుగు,ఏ గాలికి ఆ చాప.
- ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు.
- కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు .
- గుర్రం గుడ్డిదైనా దాణా తప్పదు.
- చందమామను చూసి కుక్కలు మొరిగినట్లు.
- తలపాగ చుట్టటం రాక తల వంకరన్నట్లు.
- తాను వలచింది రంభ, తా వలునిగింది గంగ.