అందమైన పెదవులకు జాగ్రత్తలు
- ప్రతిరోజు వెన్న, మీగడ,పెరుగు వీటిలో దేనినైనా పెదవుల మీద రాసుకుంటే పెదవులు మృదువుగా ఉంటాయి.
- తక్కువ ధరకు లభించే, చవకబారు లిప్ స్టిక్ అసలు వాడొద్దు. పెదవుల్ని శుభ్రంగా కడుక్కున్నాకే లిప్ స్టిక్ రాసుకోవాలి. రాత్రి పడుకునే ముందు లిప్ స్టిక్ ని తొలిగించాలి.
- పెదవులకి పడకపోతే లిప్ స్టిక్ ని మానేయాలి.
- మసాజ్ చేయటం వల్ల పెదవులు పగలవు. పెదవుల చుట్టూ వేళ్ళతో నొక్కిపట్టి, వలయాలలా తిప్పుతూ మసాజ్ చేయవచ్చు.
- వెజ్ లీన్ లేదా కోల్డ్ క్రీమ్, పేరుకున్న నెయ్యికానీ రాస్తే పెదవులు పగలవు.
- వింటర్ (చలికాలం) లో లిప్ స్టిక్ తక్కువ వాడితే మంచిది.
if you want to write some beauty tips, contact us on the below link
No comments:
Post a Comment