Blog Creating tips in Telugu
1. https://www.blogger.com/ ఓపెన్ చేయండి.
2
2.పైన చూపించిన చిత్రం లో ఎడమ పక్క పైన ఉన్న "New Blog" బటన్ ని క్లిక్ చేయండి, ఆ తర్వాత ఇంకొక విండో ఓపెన్ అవుతుంది కింద చిత్రం లో చూపించినట్టు. (Click on the "New Blog" Button on the left corner which has shown in the above snap then one dialogue window will open as shown in below snap )
3. ఆ తర్వాత టైటిల్ దగ్గర మీరు ఏ వెబ్ సైట్ టైటిల్ కావాలనుకుంటున్నారో దానిని అక్కడ టైపు చేయండి. అడ్రస్ ఫీల్డ్ లో మీరు ఏ వెబ్ సైట్ కావాలనుకుంటున్నారో దానిని టైపు చేయండి, కానీ అది మీకు అందుబాటులో ఉంటెనే దానిని మీరు సృష్టించుకోవచ్చు.
(Post opening of new blog window. type Titlename on Title field and website address in Address field, if it is not used then you can use it)
4. బ్లాగ్ క్రియేట్ అయింది కింద చిత్రంలో చూపించినట్టు (Blog is created as below)
Thanks for visiting, Please comment below

No comments:
Post a Comment